Posts

Ninne Preminthunu Telugu and English Lyrics side by side

తెలుగు లిరిక్స్ English Lyrics నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగాం Ninne Preminthunu Ninne Preminthunu Yesu Ninne Preminthunu… Ne Venudirugaa నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| Ninne Poojinthunu Ninne Poojinthunu Yesu Ninne Poojinthunu Ne Venudirugaa ||Nee Sannidhilo|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| Ninne Keerthinthunu Ninne Keerthinthunu Yesu Ninne Keerthinthunu Ne Venudirugaa ||Nee Sannidhilo|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా ||నీ సన్నిధిలో|| Ninne Dhyaaninthunu Ninne Dhyaa...

Ninne Preminthunu Telugu and English Lyrics

తెలుగు లిరిక్స్ నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా     ||నీ సన్నిధిలో|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా     ||నీ సన్నిధిలో|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా     ||నీ సన్నిధిలో|| నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా     ||నీ సన్నిధిలో|| English Lyrics Ninne Preminthunu Ninne Preminthunu Yesu Ninne Preminthunu… Ne Venudirugaa Nee Sannidhilo Mokarinchi Nee Maargamulo Saagedaa Nirasinchaka Saagedaa Ne Venudirugaa Ninne Poojinthunu Ninne Poojinthunu Yesu Ninne Poojint...

Edi ne sakshamu

    యేది నీ సాక్ష్యము     యేది నీ సాక్ష్యము     యేది నీ త్యాగము     యేసు వార్తను చాటింపను     యేల నిర్లక్ష్యము      లేచి రారమ్ము ఓ క్రైస్తవ   1. అపొస్తలులు శిష్యులు     అపనిందలు హింసలు     అన్నిటి భరియించిరి     ఆత్మలు రక్షించిరి       ||యేది|| 2. అగ్నికి ఆహుతియై     అసువుల నర్పించిరి     ఆరని నరకాగ్నికి      దూరంబుగా నుండిరి       ||యేది|| 3. ప్రాణాలు బలిచేసిరి     ప్రభునెంతో సేవించిరి     సింహాలకెరయైనను     చింతేమి లేకుండిరి       ||యేది|| 4. ఆపదలు అపనిందలు     నిర్భంధమో బంధము     చెఱసాల సంకెళ్ళును     నీకేమి లేదిప్పుడు             ||యేది|| 5. కోతెంతో విస్తారము     కోసెడి వారెవ్వరు     కొంతైన చేయంగను     కోరిక గలిగుండాలి          ||యేది||

Yehovaa Nee Naamamu Entho Balamainadi

  యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ…  ఎంతో ఘనమైనది          || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి  (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి  (2)            || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా  (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి  (2)                     || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి  (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము  (2)                          || యెహోవా || చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా  (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను  (2)                 || యెహోవా || పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా  (2) పాటలతో ప్రార...

Ninne Preminthunu Ninne Preminthunu Yesu Ninne Preminthunu… Ne Venudirugaa

  నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా              ||నీ సన్నిధిలో|| నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా                 ||నీ సన్నిధిలో|| నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా              ||నీ సన్నిధిలో|| నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా              ||నీ సన్నిధిలో||

Ne Saageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa

  నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా  (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద  (2) పరమును చేరగ నే వెళ్లెద  (2) హనోకు వలె సాగెదా             ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ  (2) ముందు సముద్రము ఎదురొచ్చినా  (2) మోషె వలె సాగెదా              ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా  (2) కఠినులు రాళ్ళతో హింసించినా  (2) స్తెఫను వలె సాగెదా             ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే  (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన  (2) పౌలు వలె సాగెదా              ||నే సాగెద|| తల్లి మరచిన తండ్రి విడచిన  (2) బంధువులే నన్ను వెలివేసినా  (2) బలవంతుని వలె సాగెదా     ||నే సాగెద||