Ninne Preminthunu Telugu and English Lyrics side by side

తెలుగు లిరిక్స్ English Lyrics
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగాం
Ninne Preminthunu
Ninne Preminthunu Yesu
Ninne Preminthunu… Ne Venudirugaa
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా
Nee Sannidhilo Mokarinchi
Nee Maargamulo Saagedaa
Nirasinchaka Saagedaa
Ne Venudirugaa
నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా	||నీ సన్నిధిలో||
Ninne Poojinthunu
Ninne Poojinthunu Yesu
Ninne Poojinthunu
Ne Venudirugaa	||Nee Sannidhilo||
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా	||నీ సన్నిధిలో||
Ninne Keerthinthunu
Ninne Keerthinthunu Yesu
Ninne Keerthinthunu
Ne Venudirugaa	||Nee Sannidhilo||
నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా	||నీ సన్నిధిలో||
Ninne Dhyaaninthunu
Ninne Dhyaaninthunu Yesu
Ninne Dhyaaninthunu
Ne Venudirugaa	||Nee Sannidhilo||
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా	||నీ సన్నిధిలో||
Ninne Aaraadinthun
Ninne Aaraadinthun Yesu
Ninne Aaraadinthun
Ne Venudirugaa	||Nee Sannidhilo||

Comments

Popular posts from this blog

Ninne Preminthunu Telugu and English Lyrics

Yehovaa Nee Naamamu Entho Balamainadi